ఈ శ్లోకం అసలు గణేసుడిని స్తోత్రం కాదని ప్రసాద రాయ్ కులపతి గారు చెబుతుండంగా విన్నాను. ఇందులొ "శుక్లాంబరధరం, విష్ణుం, శశి వర్ణం చతుర్భుజం " అనేది , సత్యనారయణ స్వామి ని స్తుతించేదని....ఇక్కడ ఎక్కడ కూడా విఘ్నేశ్వరుడు ని స్తుతించలేదు, అసలు వినాయకుడు శివుని కుమారుడు, కాని ఇందులొ విష్ణు ని మాత్రమె స్తుతించడం జరుగుతోంది కద .. ఒక్క సర్వ విఘ్నోపశాంతాయే అనగానే విఘ్నాలను తొలిగించేవాడు విఘ్నేశ్వరుడు అని మనం ఈ విధంగా స్తుతుంచదం ఆనవాయితి అయిపొయింది.. మిమ్మల్ని మొదటి ప్రయత్నం లో నే ఖడించాలని కాదు ఈ ఈ విధమైన అర్ధం కుడా వస్తుందని చెప్పడానికి మాత్రమే .. శుభారంభానికి అభినందనలు..
3 comments:
మొదటి టపాను గణేశ స్తోత్రం తో భాద్రపదమాసంలో ప్రారంభించారు.ఎన్నోకాలాల పాటు మీ బ్లాగు కొనసాగాలని కోరుకుంటూ
"ఆంజనేయావతారం, సుభాషణం, కుంజర ముఖం, త్యాగరాజ స్తుతం...."
గణపతీ, మారుతీ ఏక శ్లోకంలో మరెక్కడ తారస పడతారబ్బా?
సుస్వాగతం.
ఈ శ్లోకం అసలు గణేసుడిని స్తోత్రం కాదని ప్రసాద రాయ్ కులపతి గారు చెబుతుండంగా విన్నాను. ఇందులొ "శుక్లాంబరధరం, విష్ణుం, శశి వర్ణం చతుర్భుజం " అనేది , సత్యనారయణ స్వామి ని స్తుతించేదని....ఇక్కడ ఎక్కడ కూడా విఘ్నేశ్వరుడు ని స్తుతించలేదు, అసలు వినాయకుడు శివుని కుమారుడు, కాని ఇందులొ విష్ణు ని మాత్రమె స్తుతించడం జరుగుతోంది కద .. ఒక్క సర్వ విఘ్నోపశాంతాయే అనగానే విఘ్నాలను తొలిగించేవాడు విఘ్నేశ్వరుడు అని మనం ఈ విధంగా స్తుతుంచదం ఆనవాయితి అయిపొయింది..
మిమ్మల్ని మొదటి ప్రయత్నం లో నే ఖడించాలని కాదు ఈ ఈ విధమైన అర్ధం కుడా వస్తుందని చెప్పడానికి మాత్రమే ..
శుభారంభానికి అభినందనలు..
Post a Comment